శ్రీ సచి తనయాశ్టకం

Sri Sachi Tanayashtakam(in Telugu)

(౧)
ఉజ్జ్వల-వరణ-గౌర-వర-దేహం
విలసిత-నిరవధి-భావ-విదేహం
త్రి-భువన-పావన-కృపయః లేశం
తం ప్రణమామి చ శ్రీ- సచి-తనయం
(౨)
గద్గదాంతర-భావ-వికారం
దుర్జన-తర్జన-నాద-విశాలం
భవ-భయ-భంజన-కారణ-కరుణం
తం ప్రణమామి చ శ్రీ- సచి-తనయం
(౩)
అరుణాంబర-ధర చారు-కపొలం
ఇందు-వినిందిత-నఖ-చయ-రుచిరం
జల్పిత-నిజ-గుణ-నామ-వినోదం
తం ప్రణమామి చ శ్రీ- సచి-తనయం
(౪)
విగలిత-నయన-కమల-జల-ధారం
భూషణ-నవ-రస-భావ-వికారం
గతి-అతిమంథర-నృత్య-విలాసం
తం ప్రణమామి చ శ్రీ- సచి-తనయం
(౫)
చంచల-చారు-చరణ-గతి-రుచిరం
మంజిర-రంజిత-పద-యుగ-మధురం
చంద్ర-వినిందిత-శీతల-వదనం
తం ప్రణమామి చ శ్రీ- సచి-తనయం
(౬)
ద్రిత-కటి-డోర-కమండలు-దండం
దివ్య-కలేవర-ముండిత-ముండం
దుర్జన-కల్మష-ఖండన-దండం
తం ప్రణమామి చ శ్రీ- సచి-తనయం
(౭)
భూషణ-భూ-రజ-అలకా-వలితం
కంపిత-బింబాధర-వర-రుచిరం
మలయజ-విరచిత-ఉజ్జ్వల-తిలకం
తం ప్రణమామి చ శ్రీ- సచి-తనయం
(౮)
నిందిత-అరుణ-కమల-దల-నయనం
ఆజాను-లంబిత-శ్రీ-భుజ-యుగలం
కలేవర-కైశొర-నర్తక-వేశం
తం ప్రణమామి చ శ్రీ- సచి-తనయం

Audio

  1. Sung by Amogha Lila prabhu and team – ISKCON Bangalore